స్పానిష్ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి gcache removed this entry
పంక్తి 49:
{{Seealso|:en:Spanish Empire{{!}}స్పానిష్ సామ్రాజ్య్ఝం}}
 
స్పానిష్‌ ప్రాథమిక భాషగా మాట్లాడేవారితో పాటు ద్వితీయ, తృతీయ భాషలుగా మాట్లాడేవారి సంఖ్యను కూడా కలుపుకొని మొత్తం 35 కోట్ల ప్రజలు స్పానిష్ మాట్లాడతారని అంచనా. ఈ అంచనా ప్రకారం ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషలో మూడవదిగా ఇంగ్లీషు, చైనీసుల తర్వాత స్థానాన్ని ఆక్రమించుకుంటున్నది.<ref name = "universidad de Mexico">[http://archive.is/20121209175150/http://www.lllf.uam.es/~fmarcos/coloquio/Ponencias/MMelgar.doc Universidad de México]{{Verify credibility|date=March 2008}}{{subst:Sup|(cached URL)}}<</ref><ref name="instituto cervantes">Instituto Cervantes ([http://webcachearchive.googleusercontent.comis/20120526072729/search?q=cache:0i7Y43lUanEJ:www.elmundo.es/elmundo/2007/04/26/cultura/1177610767.html+%22Instituto+Cervantes%22%22los+actuales+500+millones+de+hispanohablantes+en+Latinoam%C3%A9rica+y+Espa%C3%B1a%22&hl=es&ct=clnk&cd=2&gl=es "El Mundo" news])</ref><br />
ప్రస్తుతం, స్పానిష్ స్పెయిన్తో పాటు చాలామటుకు లాటిన్ అమెరికా దేశాలు మరియు ఈక్వటోరియల్ గ్వినియాలో అధికార భాష. ఇరవై దేశాలలో స్పానిష్ ను ప్రాథమిక భాషగా ఉపయోగిస్తున్నారు. అంతేకాక స్పానిక్ ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు అధికార భాషలలో ఒకటి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఇంగ్లీషు తర్వాత అత్యంత విరివిగా మాట్లాడే భాష.<ref>[https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/us.html CIA The World Factbook United States]</ref> అమెరికా పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో అత్యంత విరివిగా అధ్యయనం చేసే విదేశీ భాష.<ref>{{PDFlink|[http://www.census.gov/prod/2005pubs/06statab/pop.pdf United States Census Bureau]|1.86&nbsp;MB}}, Statistical Abstract of the United States: page 47: Table 47: Languages Spoken at Home by Language: 2003</ref><ref>{{PDFlink|[http://www.adfl.org/resources/enrollments.pdf Foreign Language Enrollments in United States Institutions of Higher Learning]|129&nbsp;KB}}, MLA Fall 2002.</ref> 2007లో వెలువడిన ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ వాడుక గణాంకాల ప్రకారం ఇంటర్నెట్లో అత్యంత విరివిగా ఉపయోగించే భాషలలో ఇంగ్లీషు మరియు చైనీస్ తర్వాత మూడవ స్థానంలో ఉన్నది. <ref>{{cite web |url=http://www.internetworldstats.com/stats7.htm |title=Internet World Users by Language |year=2008 |publisher=Miniwatts Marketing Group}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/స్పానిష్_భాష" నుండి వెలికితీశారు