వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
వ్యాసంలోని విషయం గురించిన చర్చ జరిగే ప్రత్యేక వికీపీడియా పేజీని '''చర్చా పేజీ''' అంటారు. వ్యాసపు చర్చా పేజీని చూడటానికి '''చర్చ''' అనే లింకును (డిఫాల్టు తొడుగులో ఇది పేజీకి పై భాగంలో ఉంటుంది) నొక్కితే చాలు. చర్చా పేజీలో నుండి '''గురించి''' లింకును నొక్కితే వెనక్కి - వ్యాసం పేజీకి - వెళ్ళవచ్చు.

వ్యాసం రాసే రచయితలు చర్చల ద్వారా పరస్పరం సహకరించుకోవలసిన పరిస్థితి వచ్చి తీరుతుందని ముందే తెలుసు—అందుకనే అటువంటి చర్చ కొరకు ఒక [[వికీపీడియా:నేమ్‌స్పేసు|నేంస్పేసు]] నే ప్రత్యేకించాం. [[వికీపీడియా:చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టండి|చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టడం]] ఒక మంచి [[వికీపీడియా:Wikiquetteవికీసాంప్రదాయం|వికీసాంప్రదాయం]].

చర్చా పేజీ వాడే విషయమై మార్గదర్శకాల కొరకు [[వికీపీడియా:Talkచర్చాపేజీ page guidelinesమార్గదర్శకాలు|చర్చా పేజీచర్చాపేజీ మార్గదర్శకాలు]] చూడండి. ఇంకా [[వికీపీడియా:how to archive a talk page|చర్చా పేజీని ఎలా సంగ్రహించాలి]] మరియు [[వికీపీడియా:Refactoring talk pages]] కూడా చూడండి.

== అసలు ఎందుకు అది? ==
పంక్తి 13:
చర్చా పేజీ ముఖ్యోద్దేశం ఏమిటంటే, మొదటి పేజీ లోని అంశాలను మెరుగు పరచడమే. ప్రశ్నలు, సవాళ్ళు, కోసివేతలు, గద్య భాగాల మార్పుపై వాదాలు, మొదటి పేజీపై వ్యాఖ్యానాలు అన్నీ ఈ పేజిలో చెయ్యవచ్చు.

సాధారణంగా విషయం గురించి మాత్రమే చర్చించడానికి చర్చ పేజీని వాడటాన్ని [[వికీపీడియా:Wikipediansవికీపీడియనులు|వికీజీవులు]] వ్యత్తిరేకిస్తారు. [[వికీపీడియా:Wikipedia is not a soapbox|వికీపీడియా సబ్బు పెట్టేం కాదు]], అదో విజ్ఞాన సర్వస్వం. ఒక్క మాటలో చెప్పాలంటే, వ్యాసం గురించి చర్చించు, విషయం గురించి కాదు. వికీపీడియా మరో [[H2G2]] నో లేక [[Everything2]] నో కాకూడదనే సరైన అలవాట్లను మేము ప్రోత్సహిస్తున్నాం. ఇంకా చూడండి: [[వికీపీడియా:Wikiquetteవికీసాంప్రదాయం|వికీసాంప్రదాయం]]

ఇంత చెప్పినా, వికీజీవులు కూడా మానవమాత్రులే, వారూ తప్పులు చేస్తారు. కాబట్టి, చర్చా పేజీలలో అప్పుడప్పుడు "వర్గ విభేదాలు" వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి- కొన్నిసార్లు ఇది వ్యాసం మెరుగుదలకు తోడ్పడుతుంది కూడా! అంటే కొంత వరకు సహనం, సహిష్ణుత ఉంది అన్నమాట. చాలా మంది వికీజీవులు ఈ గొడవలలో పడుతూనే ఉంటారు.
పంక్తి 22:
చర్చా పేజీ లొ రాయడానికి "వ్యాఖ్యానించండి" అంశం వాడవచ్చు (మార్చు లింకు పక్కనే గల "ప్లస్" గుర్తును నొక్కడం ద్వారా). కానీ ఇది కొత్త చర్చ ప్రారంభానికి, మరియు చివరి చర్చ సమాధానానికి వాడతారు.

*కొత్త చర్చ కొరకు, "విషయం/శీర్షిక" పెట్టెలో విషయం రాయండి. [[వికీపీడియా:దిద్దుబాటు సారాంశం]] ఆటోమాటిక్‌గా అదే అవుతుంది.

*చివరి చర్చకు సమాధానం రాయదలిస్తే "విషయం/శీర్షిక" పెట్టెలో ఏమీ రాయకండి. ఈ సందర్భంలో దిద్దుబాటు సారాంశం రాయలేరు. దీనిబదులు, క్రితం చర్చను దిద్దుబాటు చెయ్యండి.

"వ్యాఖ్యానించండి" వాడేటపుడు, దిద్దుబాటు ఘర్షణ అనేది అసంభవం. అయితే, ఒక చర్చకు సమాధానం రాస్తున్నపుడు, రాయడం మొదలు పెట్టి పూర్తి చేసే లోపు ఏదైనా కొత్త చర్చ చేరితే మీ సమాధానం అసలు చర్చకు గాక ఈ కొత్త చర్చకు చేరే అవకాశం ఉంది. అందువలననే సమాధానాలను [[wikipediaవికీపీడియా:Sectionsవిభాగాలు|విభాగం దిద్దుబాటు]] ద్వారా చెయ్యాలని, కొత్త చర్చను "వ్యాఖ్యానించండి" ద్వారా మొదలు పెట్టాలనీ సూచన. మీ వ్యాఖ్య పొరపాటున వేరే చోటుకు చేరితే మళ్ళీ సరిదిద్దండి.

== చర్చా పేజీచర్చాపేజీ నమూనా ==

== చర్చా పేజీ నమూనా ==
{| border="1" cellpadding="6" cellspacing="0"

<nowiki>కూరెలా ఉంది? --[[రాజా]]</nowiki>

ఈ వ్యాసం గొప్పగా ఉంది. [[సభ్యుడు:nEnu|వెంకట్]] 18:20 Jan 30, 2003 (UTC)
<nowiki>:అదిరింది!! --[[జ్యోతి]]</nowiki>

:ఎబ్బే, అదేం బాలేదు! –రంధ్రాన్వేషి
<nowiki>:పర్లేదు.. --[[రవి]]</nowiki>

::లేదు, అది బాగుంది! –సహాయకరావు
<nowiki>::నేనే వండాను! --[[రాజా]]</nowiki>

:నేను మాట్లాడుతున్నది [[సభ్యుడు:nEnu|వెంకట్]] తో! –రంధ్రాన్వేషి
<nowiki>ఈ కూర చర్చను [[చర్చఃకూర]] కు తరలించాలని నా అభిప్రాయం.. --[[జ్యోతి]]</nowiki>

<nowiki>:అక్కర్లేదనుకుంటా --[[George]]</nowiki>

పై విధంగా రాస్తే ఇలా కనిపిస్తుంది:
నాకు సహాయకరావు అంటేనే ఇష్టం. –[[సభ్యుడు:nEnu|వెంకట్]]
{| border="1" cellpadding="6" cellspacing="0"

:::ఒహ్హొహ్హో. –[[సభ్యుడు:బాటసారి|బాటసారి]]
కూరెలా ఉంది? --[[రాజా]]

:అదిరింది!! --[[జ్యోతి]]

:పర్లేదు.. --[[రవి]]

'''ఇంకా కావాలా?'''
::నేనే వండాను! --[[రాజా]]

ఈ కూర చర్చను [[చర్చఃకూర]] కు తరలించాలని నా అభిప్రాయం.. --[[జ్యోతి]]

ఈ గోల కంటే కూడా మనకు దయ, కరుణ మీద ఓ వ్యాసం కావాలనుకుంటా. –డా.దయాకర్
:అక్కర్లేదనుకుంటా --[[George]]

:అవునవును –ఔనయ్య

పై చర్చ ద్వారా చర్చా పేజీ అమరిక ఏ పధ్ధతిలో ఉండాలనేది సూచిస్తున్నాం గానీ ఎటువంటి వ్యాఖ్యలు రాయాలనేది కాదు.
Line 72 ⟶ 76:
== ఇంకా చూడండి ==

* [[వికీపీడియా:బహుచర్చిత చర్చాపేజీలు]]
* [[Wikipedia:Most-edited talk pages]]
* [[Wikipediaవికీపీడియా:Orphanఅనాధ talk pagesచర్చాపేజీలు|అనాధ చర్చా పేజీలు]]
* [[Wikipediaవికీపీడియా:Wikipedia_maintenance#Talk_pages|Maintenance of talk pages]]
* [[Wikipediaవికీపీడియా:Wikiquetteవికీసాంప్రదాయం|వికీసాంప్రదాయం]]
* [[Wikipediaవికీపీడియా:Talkచర్చాపేజీ page guidelinesమార్గదర్శకాలు|చర్చా పేజీచర్చాపేజీ మార్గదర్శకాలు]]

[[వర్గం:వికీపీడియా సహాయం]]