తూర్పు కొప్పెరపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తూర్పు కొప్పెరపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[జే.పంగులూరు]] మండలానికి చెందిన గ్రామము.
* ఈ గ్రామములోని శ్రీ జనార్ధనస్వామి ఆలయానికి 7.3 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. ఆదాయం-రు. 53,900-00. ఈ ఆలయం ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. పురాతన రథం శిధిలమైనది. రథశాల గతంలో కూలిపోయినది. వాహనశాల పునర్నిర్మాణం జరుగుచున్నది. [1]
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 15 ⟶ 16:
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; జనవరి-4,2014;1వపేజీ.
{{జే.పంగులూరు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/తూర్పు_కొప్పెరపాడు" నుండి వెలికితీశారు