సదాశివ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
 
ఇతను కేవలం నామమాత్ర పరిపాలకుడు మాత్రమే, అధికారము మొత్తం [[పెదతిరుమలయ్యదేవమహారాయలు]] చేతిలో ఉండెడిది. కానీ తరువాత [[అళియ రామ రాయలు]] కూడా అధికారం కోసం పోటీ పడినాడు. ఈ కాలమున విజయనగరం అంతఃకలహములకు తీవ్రంగా లోనయ్యింది, పరిస్తితులు ఎంతవరకూ వచ్చినాయంటే, [[పెద తిరుమలయ్యదేవమహారాయలు]] రాజధానిలోనికి ఆదిల్షాను సైన్యసమేతంగా ఆహ్వానించినాడు. అంతకు ముందే పెద తిరుమలయ్య దేవమహారాయలు తన మేనళ్ళుడూ, రాజ్యానికి వారసుడూ, [[అచ్యుత రాయలు]] కుమారుడు అయిన చిన వేంకటపతి రాయలును హత్యాగావించి తనే సింహాసనం అధిస్టించినాడు!
 
"https://te.wikipedia.org/wiki/సదాశివ_రాయలు" నుండి వెలికితీశారు