చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
# అనుశ్రవం - గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు.
# త్రయి - ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదములను కలిపి "త్రయి" అని పేరు.
# సమమ్నాయము - ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి.
# నిగమము - అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము
# నిగమము - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి.
# ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.
 
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు