చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
# త్రయి - ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదములను కలిపి "త్రయి" అని పేరు.
# సమమ్నాయము - ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి.
# నిగమము - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి. యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు.
# ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.
# స్వాధ్యాయం - వంశపారంపర్యంగా అధ్యయనము చేయబడేవి.
# ఆగమం - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి.
 
==వేదాలు సంఖ్య==
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు