చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
 
===[[ఉపనిషత్తులు]]===
[[ఉపనిషత్తు]]లు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. కాని వీటిలో 108 [[ఉపనిషత్తు]]లు మాత్రమే చదవదగ్గవి అని చెబుతారు.
 
==యజ్ఞాలలో వేదమంత్రాలు==
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు