బృహదారణ్యకోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}
బృహదారణ్యకోపనిషత్తు (సంస్కృతం : बृहदारण्यक उपनिषद्) ఉపనిషత్తులలో ప్రాచీనమైనది, ముఖ్యమైనది. ఇది శతపత బ్రాహ్మణములో భాగము, అదే సమయములో దీనిని ఈ బ్రాహ్మణము నుండి సంగ్రహించబడినదని తెలుస్తున్నది. ఇది శుక్ల యజుర్వేదమునకు చెందినది. ముక్తికా సూత్రమునందున్న 108 ఉపనిషత్తులలో ఇది పదవ స్థానమునందు కలదు. దీనికి ఆదిశంకరాచార్యులు భాష్యము రాశారు.
{{దశోపనిషత్తులు}}
|