బృహదారణ్యకోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
బృహదారణ్యకోపనిషత్తు (సంస్కృతం : बृहदारण्यक उपनिषद्) ఉపనిషత్తులలో ప్రాచీనమైనది, ముఖ్యమైనది. ఇది శతపత బ్రాహ్మణములో భాగము, అదే సమయములో దీనిని ఈ బ్రాహ్మణము నుండి సంగ్రహించబడినదని తెలుస్తున్నది. ఇది [[శుక్ల యజుర్వేదము|శుక్ల యజుర్వేదమునకు]] చెందినది. ముక్తికా సూత్రమునందున్న 108 ఉపనిషత్తులలో ఇది పదవ స్థానమునందు కలదు. దీనికి [[ఆదిశంకరాచార్యులు]] భాష్యము రాశారు.
 
[[వర్గం:]]==అంశాలు==
<br/> అసతో మా సద్గమయ – అసత్తునుండి సత్తునకు గొనిపొమ్ము.
<br/>తమసో మా జ్యోతిర్గమయ – తమస్సునుండి జ్యోతిలోనికి తీసికొని పొమ్ము.