ఉదయకిరణ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==జీవితం==
ఉదయ్ కిరణ్ 26 జూన్ 1980 న హైదరాబాదులో పుట్టాడు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి మరియు నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు.ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడు. చిరంజీవి కూతురు సుస్మిత తో 2003లో నిశ్చితార్థం జరిగినా <ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad-times/Uday-Kiran-gets-engaged-to-Chirus-daughter-today/articleshow/43719729.cms |title=Uday Kiran gets engaged to Chiru's daughter today |publisher=timesofindia.com |date=2013-04-18}}</ref> కొన్ని కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2003-07-03/hyderabad/27189565_1_chiranjeevi-wedding-allu-aravind |title=Incompatibility hits star wedding |publisher=timesofindia.com |date=2013-07-01}}</ref><ref>{{cite news|url=http://www.sify.com/movies/telugu/interview.php?id=13252967&cid=2410 |title=Marriage is not a priority now: Uday Kiran |publisher=sify.com |date=}}</ref>. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ఉదయకిరణ్_(నటుడు)" నుండి వెలికితీశారు