"ఉదయకిరణ్ (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==సినీ జీవితం==
తేజ తీసిన '''[[చిత్రం''']] సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది.
ఆ పై వచ్చిన '''[[నువ్వు నేను''']] <ref>[http://www.telugucinema.com/c/publish/moviereviews/nuvvunenu.php నువ్వు నేను సినీ సమీక్ష (ఆంగ్లం)]</ref> ఇంకా '''[[మనసంతా నువ్వే''']] కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రపోషణకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది.
తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు.. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు.
తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/995011" నుండి వెలికితీశారు