స్టావుడిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:180px-Stavudin.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Stavudine స్టావిడైన్ (2'-3'-didehydro-2'-3'-dideoxythymidine, d4T, brand name Zerit®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు d4t పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 24-Jun-1994 రొజున అమోదించబడినది<ref>http://www.avert.org/aids-drugs-table.htm</ref>. దీర్ఘకాలం దీనిని ఉపయోగించటంలొ వున్న సమస్యలు, మరియు తిరిగి నయం చేయలేని దుష్ప్రబావాలు (irreversible sideeffects) ఉన్నందువల్ల దీనిని WHO సంస్థ 30 November 2009 రొజున HIV చికిత్సకు ఉపయోగించరాదని హెచ్చరించడమైనది. కాని ఇది విరివిరివిగా మరియు అత్యంత చౌకగా లబ్యం అవటంవల్ల అప్రికా, ఆసియా దేశాలు దినిని ఇంకా ఉపయోగిస్తున్నాయి

. '''ఈ మందును 2012 సంవత్సరంలొ మన నెషనల్ ఎయిడ్స్ కంట్రొల్ కూడ వాడకూడదని నిర్ణయించింది. కొత్తగా ఎ రొగికి ఈ మందును ఇవ్వకూడదు అలాగే వాడుతున్న రోగులను వెరె (NRTIs) అనె తరగతికి చెందిన ఎదెని వెరొక ఔషదముకు మార్చవలసిందిగా అన్ని ART సెంటర్లను అదేశించడం జరిగినది.'''
 
'''ఒక విదంగా చెప్పాలంటె ఎయిడ్స్ ఎంత ప్రమాదకారొ ఈ ఔషదం కూడ అంతె ప్రమాదకారి (ఎ రోగి అయినా దీని దుష్ప్రబావాలు భారిన పడితె)'''
"https://te.wikipedia.org/wiki/స్టావుడిన్" నుండి వెలికితీశారు