పోరుమామిళ్ల: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=పోరుమామిళ్ల|latd =15.0519 |longd =78.980541| district=వైఎస్ఆర్|mandal_map=Cuddapah mandals outline10.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=పోరుమామిళ్ల|villages=26|area_total=|population_total=53879|population_male=27366|population_female=26513|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=60.05|literacy_male=75.36|literacy_female=44.23}}
'''పోరుమామిళ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్ నం. 516 193., ఎస్.టి.డి.కోడ్ = 08569.
మండలాలేర్పడకముందు [[బద్వేలు]] తాలుకాలో ఉన్న ఈ పట్టణం బద్వేలుకు ఉత్తారనఉత్తరరాన 35 కిలోమీటర్ల దూరములో బద్వేలు - [[కంభం]] రాష్ట్ర రహదారిపై ఉన్నది. పట్టణానికి ఉత్తరము వైపున ఒక పెద్ద చెరువు ఉన్నది. ఈ చెరువుకట్టపై ఉన్న భైరవస్వామి ఆలయానికెదురుగా రెండు శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] చక్రవర్తి, [[హరిహర బుక్కరాయలు|హరిహర బుక్కరాయల]] కాలములో అతని కుమారుడు భాస్కర రాయుడు [[ఉదయగిరి]] మండలాధిపతిగా రాజ్యము చేస్తూ ఆ చెరువును కట్టించాడని పేర్కొనబడింది.<ref>ఆంధ్ర సర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.526</ref>
* పోరుమామిళ్ళకు చెందిన శ్రీ దాదా పీర్, ఇండో-థాయిలాండ్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. కొత్తడిల్లీకి చెందిన All India Development Association అను సంస్థ, ఈయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. పర్యావరణ పరిరక్షణ, మూడనమ్మకాలపై వీరు చేసిన విశేషకృషికి, ఈ పురస్కారాన్ని, ఫిబ్రవరి-15 న బ్యాంగ్ కాక్ లో ప్రదానం చేస్తారు. [1]
==గ్రామాలు==
*[[అక్కలరెడ్డిపల్లె]]
Line 41 ⟶ 43:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[1] ఈనాడు కడప ; జనవరి-9,2014; 7వ పేజీ.
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
 
"https://te.wikipedia.org/wiki/పోరుమామిళ్ల" నుండి వెలికితీశారు