కొత్తపల్లి (కావలి మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|కొత్తపల్లి}}
{{అయోమయం|కొత్తపల్లె}}
'''కొత్తపల్లె''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[కావలి]] మండలానికి చెందిన గ్రామము.
* ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్ధులు, పర్యావరణమిత్ర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. పర్యావరణం, పారిశుధ్యం, విద్యుత్తు ఆదా, భూసంరక్షణ మొదలగు అంశాలపై ర్యాలీలు జరుపుచున్నారు. గ్రామస్తులు చైతన్యం పొందేలా పలు అంశాలపై అవగాహన, వారిలో ఆలోచన రేకెత్తించేలాగా చేసి, విద్యార్ధులు శభాష్ అనిపించుకుంటున్నారు. వీరికి 2007, 2008, 2013 లలో హైదరబాదులోని పర్యావరణ విద్యాకేంద్రం వారు, పర్యావరణమిత్ర బహుమతిని అందించారు. [1]
 
 
 
 
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 18 ⟶ 23:
==వెలుపలి లింకులు==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19
[1] ఈనాడు నెల్లూరు; జనవరి-9,2014; 8వ పేజీ.
 
{{కావలి మండలంలోని గ్రామాలు}}