నోహ్కలికై జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{Infobox settlement | name = Nohkalikai Falls | native_name = | native_name_lang = | other_name = | nickname...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 60:
'''నోహ్కలికై జలపాతం''' [[భారతదేశం]] లో ఎత్తైన [[జలపాతం]]. దీని ఎత్తు 1100 [[అడుగులు]] (335 మీటర్లు).
ఈ జలపాతం [[చిరపుంజీ]] సమీపంలో ఉంది, భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశాలలో ఇది ఒకటి. కొద్దిపాటి [[పీఠభూమి]]గా ఉండే శిఖరంపై స్వీకరించబడే [[వర్షం|వర్షపు]] నీటి ద్వారా ఏర్పడిందే ఈ నోహ్కలికై జలపాతం. వర్షాకాలంలో బాగా ఎక్కువగా పడే ఈ జలపాతం ఎండాకాలంలో తగ్గుతుంది.
 
 
[[వర్గం:జలపాతాలు]]
"https://te.wikipedia.org/wiki/నోహ్కలికై_జలపాతం" నుండి వెలికితీశారు