తేనెటీగల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పూవులలో మకరందాన్ని తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకం నుంచి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె, మైనము ముఖ్యమైనవి. <ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/c0ec2ec42-c28c3fc2ac4dc2ac41c15c4bc21c3f-c35c02c1fc3f-c2ac15c4dc37c3f-c2ac46c02c2ac15c02 ప్రగతిపీడియా జాలగూడు]</ref>
 
'''ఆదాయమార్గంగా తేనెటీగల పెంపకం – ప్రయోజనాలు'''
పంక్తి 17:
యూరోపియన్ బీ (ఇటాలియన్ బీస్) (ఎపిసమెల్లిఫెరా) ఒక్కొక్క తేనె పట్టుకు సగటున 25 -40 కిలోల తేనే వస్తుంది.
కొండి లేని తేనెటీగ (ట్రిగొనా ఇరిడిపెన్నిస్) పైన పేర్కొన్న నాలుగు జాతులే కాకుండా కేరళలో కొండిలేని తేనెటీగ అనే మరో జాతి కూడా వుంది. అయితే నిజానికి వాటికి కొండి బొత్తిగా లేకపోలేదు కాని అది అంతగా పెరగదు. ఇవి పరాగ సంపర్కానికి బాగా తోడ్పడతాయి. సంవత్సరానికి 300 – 400 గ్రాములు తేనెను సేకరించగలవు.
 
== వనరులు==
<references/>
"https://te.wikipedia.org/wiki/తేనెటీగల_పెంపకం" నుండి వెలికితీశారు