వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము: కూర్పుల మధ్య తేడాలు

చి Links changed
చి Translation correction
పంక్తి 22:
*NPOV, లేదా [[Wikipedia:నిష్పాక్షిక దృక్కోణం|నిష్పాక్షిక దృక్కోణం]] అంటే వ్యాసాలు పక్షపాతంగా ఉండకూడదు, విషయంపై ఉన్న విభిన్న దృక్కోణాల్ని సమగ్రంగా ప్రతిబింబించాలి.
*అన్ని సమర్పణలూ [[GNU ఫ్రీ దాక్యుమేంటేషన్‌ లైసెన్సు]] (GFDL) కు లోబడి ఉండాలి. ఇది, వికీపీడియా ఎప్పటికీ ఉచితంగానే ఉండేలా చూస్తుంది. కాపీ హక్కులు గల వ్యాసాన్ని అనుమతి లేకుండా దయచేసి వికీపీడియాలో సమర్పించకండి. (మరింత సమ్మాచారానికై [[Wikipedia:కాపీహక్కులు|కాపీహక్కులు]] చూడండి).
*మర్యాద. వికీపీడియా ఒక సామూహిక కార్యం, కాబట్టి పరస్పర గౌరవం, [[Wikipedia:మర్యాద|మర్యాద]], మరియు [[Wikipedia:వికీప్రేమ|వికీప్రేమ]] తప్పనిసరిగా ఉండాలి. ఎవరితోనైనా విభేధించినపుడు [[Wikipedia:Assume good faith|సకారణంగా చెయ్యండి]], [[Wikipedia:Staying cool when the editing gets hot|సంయమనంగా ఉండండి]], మర్యాదగా వ్యవహరించండి. మార్పులు చేర్పులు చేసినపుడు [[Wikipedia:దిద్దుబాటు తాత్పర్యంసారాంశం|చిన్న తాత్పర్యంసారాంశం]] జత చేస్తే మీ మార్పుల ఆవశ్యకతను ఇతరులు గుర్తించి అంగీకరించడానికి సహాయపడుతుంది. మీ మార్పు చేర్పులను మార్చినట్లో, తీసివేసినట్లో మీరు గమనిస్తే, మళ్ళీ మర్పు చేసే ముందు కాస్త నిదానించండి. పేజీ చరితంలో గానీ, మీ చర్చా పేజీ లో గాని, వ్యాసపు చర్చా పేజీ లో గాని చర్చించండి. ఇంకా[[Wikipedia:Wikiquette|వికీ సాంప్రదాయం]] చూడండి.