పంక్తి 110:
::::[[వాడుకరి:Mpradeep |ప్రదీప్]] గారు 2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము పొందినదులకు హార్దిక శుభాకాంక్షలు. [[దస్త్రం:Facebook like thumb.png|frameless|40px]] [[File:Clapping hurray.ogg]] --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])08:07, 3 జనవరి 2014 (UTC)
:::::2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 08:32, 3 జనవరి 2014 (UTC)
 
== [[కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం]] విజేతలకు ఆహ్వానం ==
 
ప్రదీప్ గారికి
 
2003 డిసెంబర్ 10న ప్రారంభమైన తెలుగు వికీపీడియా ప్రస్థానం నిరంతరాయంగా సాగుతూ ఇప్పటికి పది సంవత్సరాలను పూర్తిచేసుకున్నది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాను అనేక రూపాలలో అభివృద్ధి పరుస్తున్న మీలాంటి ఎందరో మహానుభావులు. అలాంటి మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, ఆనంద పరచాలనీ, మేమానందించాలనీ సదుద్దేశంతో విశిష్ట వికీపీడియన్ పేరుతో 10 మంది సభ్యులను ఎన్నుకొనడం జరిగింది. వారిలో ఒకరిగా మిమ్ము ఈ సత్కారాన్ని అందుకొనేటందుకు తప్పక విచ్చేసి మీ యొక్క అనుభవాలను, సూచనలను, సలహాలను మాతో పంచుకోవాలని తద్వారా కొత్త తరానికి మీ యొక్క స్పూర్తిని అందించాలని మా ఆకాంక్ష.. శ్రమ అయినా పని ఉన్నా మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి రాగలరని మా ఆశ...
 
అభినందనలతో... కార్యవర్గం
మరిన్ని వివరాలు ఈ పేజీలలో
* [[వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/2013/విజేతల వివరాలు]]
* [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]]
* [[వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary]]
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Mpradeep" నుండి వెలికితీశారు