నమస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q60653 (translate me)
చి -అనవసర ఆంగ్లం
పంక్తి 1:
'''నమస్తే''' , '''నమస్కారం''' లేదా '''నమస్కార్''' (ఆంగ్లం : '''''Namaste''''', లేదా '''''Namaskar''''' లేదా '''''Namaskaram''''') ([[సంస్కృతం]]: नमस्ते) ఈ పదము ''నమస్సు'' నుండి ఉద్భవించింది. నమస్సు లేదా " [[నమః]] " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము [[దక్షిణాసియా]]లో ఎక్కువగా కానవస్తుంది. ప్రత్యేకంగా [[హిందూ]], [[జైన మతము|జైన]] మరియు [[బౌద్ధ మతము|బౌద్ధ]] మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్ర గా నమస్కారము పరిగణింపబడుతుంది.
 
గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ.
"https://te.wikipedia.org/wiki/నమస్కారం" నుండి వెలికితీశారు