నమస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి విస్తరణ
పంక్తి 6:
 
 
నమస్కారము చేయడాన్ని శాస్త్రాలలో నాల్గు విధాలని చెప్పబడింది.<ref>[http://archives.andhrabhoomi.net/archana/sfd-716 నమస్కారాలు-రకాలు - ఇరంగంటి రంగాచార్య (ఆంధ్రభూమి) సెప్టెంబర్, 3, 2011, పరిశీలించిన తేది:11 జనవరి 2014] </ref>అవి
నమస్కారాలు-రకాలు
- ఇరంగంటి రంగాచార్య (ఆంధ్రభూమి) సెప్టెంబర్, 3, 2011, పరిశీలించిన తేది:11 జనవరి 2014] </ref>అవి
# సాష్టాంగ నమస్కారం
# దండ ప్రణామం
# పంచాంగ నమస్కారం
# అంజలి నమస్కారం.
 
== సాష్టాంగ నమస్కారం ==
మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. ఇందులో ఒక వ్యక్తి యొక్క శరీరంలోని అష్ట భాగాలు భూమిని తాకుతూ బోర్లా పడుకొనే మాదిరిగా దేవునికి ఎదురుగా పడుకొని నమస్కారం చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/నమస్కారం" నుండి వెలికితీశారు