పంక్తి 31:
 
[[:దస్త్రం:Alluru kona.jpg]] గురించి సంబంధిత వ్యాసంలో కొంత విషయము చేర్చినతరువాతనే ఈవారంబొమ్మగా చేర్చాలి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:29, 23 అక్టోబర్ 2013 (UTC)
:ఈ వారం బొమ్మ నిర్వహణలో పాలుపంచుకుంటున్నందులకు ధన్యవాదాలు. ఇంతకుముందు చెప్పినట్లు బొమ్మను సంబంధిత పేజీలో చేర్చడం మరియు దాని గురించి కొంత వివరణ వుండేటట్లు చేయండి.ఇంకో విషయం మీ చర్చాపేజీలో సహసభ్యుల వ్యాఖ్యలకు స్పందించితే సమిష్టి కృషి చేయడానికి సహకరించినట్లవుతుందని గమనించండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:31, 11 జనవరి 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Adityamadhav83" నుండి వెలికితీశారు