నూవు కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
నువ్వుల పైరు వలన మన దేశమున లాభము గలుగు చున్నది. ఇంగ్లాండు ప్రాన్సు జర్మని మొదలగు దేశములకు చాల వరకు నెగుమతి చేయు చున్నాము.
330
 
నువ్వులను బ్రాహ్మణ కార్యములందు వాడుదురు.
 
పెద్ద పల్లేరు ఇసుక నేలలో పెరుగును. దీని వేరు నారింజ రంగుగా నుండును ఈ మొక్క ఆరంగుళములు మొదలు రెండడుగు లెత్తు వరకు పెరుగును. ఆకులు అండాకారము, పువ్వులు పచ్చగా నుండును. దీని ఆకులను రొట్తను వేడి నీళ్ళలో నైనను, పాలలోననను వేసి కలియ బెట్టు చున్న యెడల నవి చిక్క బడును, గొల్లలు పెరుగులో నీళ్ళు బోసి గట్టిగా నుండుటకు దీని నుపయోగింతురట.
 
బగ్గ పట్టి మొక్క చెరువు గట్లమీద నొకటి రెండడులు ఎత్తు మొలచును. వర్ష కాలములోను శీతా కాలములోనుల్నీలపు రంగు పువ్వులను బూసి అందముగా అగుపించును. వుప్పులకు సువాసన గలదు.
"https://te.wikipedia.org/wiki/నూవు_కుటుంబము" నుండి వెలికితీశారు