చార్లెస్ ఫిలిప్ బ్రౌన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
'''చార్లెస్ ఫిలిప్ బ్రౌన్''' (ఆంగ్లం:Charles Phillip Brown) ([[నవంబర్ 10]], [[1798]] - [[డిసెంబర్ 12]], [[1884]]) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు [[ ఆర్థర్ కాటన్]] , [[కాలిన్ మెకెంజి]], [[థామస్ మన్రోకు]] . '''ఆంధ్ర భాషోద్ధారకుడు''' అని గౌరవించబడిన మహానుభావుడు.
 
వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి , ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.
==జీవిత విశేషాలు==
 
Line 48 ⟶ 49:
 
==తాతాచారి==
బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు [[నేలటూరు వేంకటాచలం]] వురఫ్ [[తాతాచారి]] .తాతాచారి చెప్పిన కథలను విన్న సి.పి.బ్రౌన్ అందులోంచి 24 కథలను, దానితోపాటు [[శ్రీకృష్ణమాచారి]] చెప్పిన రెండు కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని 'పాపులర్ తెలుగు టేల్స్' అనే పేరుతో ప్రచురించారు. 1916లో '[[తాతాచారి కథలు]] ' గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి.1951లో [[వావిళ్ల]] వారి తృతీయ ముద్రణ, 1974లో [[బంగోరె]] సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి.నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా [[గునుపాడు]] గ్రామవాసి.తిరుపతి బాలబాలికలకు వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు.1848లో చెన్నపట్నం వెళ్లి బ్రౌను కొలువులో ఏడేళ్లు తాను బ్రతికి వుండిన పరియంతరమున్నాడు. [[పల్నాటి వీర చరితం]] , [[వసు చరిత్ర]] మొదలైన గ్రంథా ల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు.[[తాతాచార్యులు]] కావ్య తర్క వ్యాకరణముల యందు ప్రవీణత గలవాడు.తాతాచారి కథలు నీతి బోధకాలే కాక, ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగాను ఉన్నవి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందు వల్ల పండిత శైలికి దూరంగా ఉందనే బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది.తాతాచారి కథల్లో- గ్రామశక్తికి [[పొంగలి]] పెట్టిన కథ, దేవరమాకుల కథ, [[వెట్టి]] వాండ్ల పట్టీ కథ, వాలాజీపేట రాయాజీ [[మసీదు]] కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి [[సద్గతి]] [[దుర్గతి]] తెలిపే కథ, [[పొగచుట్ట]] కథ- లాంటివి ఉన్నాయి.-- ఈతకోట సుబ్బారావు <ref>http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/aug/31vividha1</ref>
 
==తెలుగు భాషకు చేసిన సేవ==