31,174
edits
ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ [[కృష్ణవేణి]] చూడండి.
'''సి.కృష్ణవేణి''' లేదా [[ఎం.కృష్ణవేణీ]] (జ.
== జీవిత చరిత్ర ==
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని
కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన మీర్జాపురం రాజా (జన్మనామం: మేకా రంగయ్య)ను వివాహమాడి ఆ తరువాత ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మంచింది. ఈమె తన సినిమాలలో తెలుగు సంప్రాదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి [[మన దేశం]] చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు [[నందమూరి తారక రామారావు]]ను, [[యస్వీ రంగారావు]]ను, మరియు నేపథ్యగాయకునిగా [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]ను పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు మరియు సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు [[రమేష్ నాయుడు]]ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
== పురస్కారాలు ==
|
edits