జనవరి 13: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 155 interwiki links, now provided by Wikidata on d:q2255 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
== సంఘటనలు ==
* [[1948]]: [[గాంధీజీ]] తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ [[కలకత్తా]]లో ఈ దీక్షకు పూనుకున్నాడు.
* [[1879]]: '[[లయన్స్‌క్లబ్]]' స్థాపకుడు [[మెల్విన్‌జోన్స్]]‌జన్మదినం. [[అమెరికా]]కు చెందిన ఈయన [[1917]] అక్టోబరులో తన మిత్రులతో కలసి [[లయన్స్‌ క్లబ్‌]] ను స్థాపించారు. ఈ సంస్థకు సుమారు 160 [[దేశం|దేశాల్లో]] 40 వేల శాఖలు ఉన్నాయి
 
*[[1915]]: [[ఇటలీ|ఇటలీలోని]] అవెజ్జానో అనే ప్రాంతంలో సంభవించిన [[భూకంపం|భూకంపంలో]] దాదాపు 29,800 మంది మరణించారు.
* [[1943]] : [[అడాల్ఫ్|ఎడాల్ఫ్]] [[హిట్లర్]] పూర్తిస్థాయి యుద్దం ప్రకటించాడు
== జననాలు ==
* [[1938]]: ప్రముఖ సంతూర్ వాద్య సంగీత విధ్వాంసుదు [[శివకుమార్ శర్మ]]
"https://te.wikipedia.org/wiki/జనవరి_13" నుండి వెలికితీశారు