"బొబ్బిలి" కూర్పుల మధ్య తేడాలు

26 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం)
| longEW = E
|mandal_map=Vijayanagaram mandals outline10.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బొబ్బిలి|villages=38|area_total=|population_total=116213|population_male=57910|population_female=58303|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=58.44|literacy_male=70.75|literacy_female=46.35}}
[[File:Bobbili - Te.ogg]]
 
'''బొబ్బిలి'' ([[ఆంగ్లం]]: Bobbili)', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాలోని ఒక పట్టణం, అదే పేరుతో గల ఒక మండలానికి కేంద్రం. ఉత్కృష్టమైన చరిత్ర కలిగిన పట్టణమిది. ''పరాసు ప్రభువుల'' (ఫ్రెంచి) పాలనలో ఒక సంస్థానంగా ఉన్న బొబ్బిలికి పొరుగు రాజ్యం విజయనగరం తో శతృత్వం ఉండేది. ఈ శతృత్వం ముదిరి బొబ్బిలికీ, పరాసు, విజయనగర సంయుక్త సైన్యానికి మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ద్ధంలో జరిగిన మారణకాండ, బొబ్బిలి వీరుల వీరమరణాలు, బొబ్బిలి స్త్రీల ఆత్మాహుతి మొదలైనవి బొబ్బిలి కథకు ఒక వీరోచిత జానపద గాథ స్థాయి కల్పించాయి.
104

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/997153" నుండి వెలికితీశారు