చీపురుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
|mandal_map=Vijayanagaram mandals outline23.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=చీపురుపల్లి|villages=30|area_total=|population_total=58968|population_male=29191|population_female=29777|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=51.14|literacy_male=61.24|literacy_female=41.28}}
'''చీపురుపల్లి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము.
[[File:Cheepurupalli - Te.ogg]]
 
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి [[జాతర]] మహోత్సవం మార్చి 3 ఆదివారం నుండి. మూడు రోజులపాటు నిర్వహించబడుతున్నది.<ref>[http://www.andhrabhoomi.net/vizianagaram/kanaka-mahalaxmi-utsavam-002 ఆంధ్రభూమి పత్రికలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర వివరాలు.]</ref> ఆలయకమిటీ ఛైర్మన్ జి.వాసుదేవరావు అమ్మవారికి తొలిపూజ జరిపి జాతరను ప్రారంభించారు. ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ప్రభలు కట్టుకుని మేళతాళాలతో ఆలయానికి తరలి వచ్చారు.
"https://te.wikipedia.org/wiki/చీపురుపల్లి" నుండి వెలికితీశారు