"కొత్తవలస" కూర్పుల మధ్య తేడాలు

30 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(జిల్లా మండలాల మూస)
| longEW = E
|mandal_map=Vijayanagaram mandals outline34.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కొత్తవలస|villages=27|area_total=|population_total=62897|population_male=31493|population_female=31404|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=59.88|literacy_male=71.98|literacy_female=47.78}}
[[File:Kothavalasa - Te.ogg]]
'''కొత్తవలస''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పాలనా పరంగా కొత్తవలస విజయనగరం జిల్లాలోని మండల కేంద్రమైనా ఇప్పుడు దాదాపు [[విశాఖపట్నం]]లో కలిసిపొయింది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గంలో విశాఖపట్నంకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తవలస చుట్టూ కొండలు ఉన్నాయి. కనుచూపు మేరలో [[తూర్పు కనుమలు]] కనపడతూ ఉంటాయి. కొత్తవలస మామిడి, జీడి తోటలు, ఎర్రమట్టికి ప్రసిద్ధి. ఇక్కడి నుండి ప్రతీ సంవత్సరము కోల్కోత్తకి మామిడి కాయలు ఎగుమతి చేస్తారు. ఎర్రమట్టిని ఉపయోగించి బంగళా పెంకులు తయారు చేసి ప్రక్కనున్న [[ఒరిస్సా]] రాష్ట్రానికి ఎగుమతి చేస్తారు. ఇక్కడ దాదాపు 30 పెంకుల మిల్లులు ఉన్నాయి.
[[File:Kottavalasa train station view 02.jpg|thumb|240px|కొత్తవలస రైల్వే కూడలి(Junction)]]
104

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/997270" నుండి వెలికితీశారు