"వాడుకరి చర్చ:Navamoini" కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసపు పెట్టె
(అనువాదాలు)
(కొత్త వ్యాసపు పెట్టె)
 
అనువాదాలను ఒక పట్టుపడుతున్నందుకు కృతజ్ఞతలు. తప్పలు దొర్లుతాయని జంకవద్దు. మన తప్పులను ఎవరోఒకరు దిద్దుతారు. తెవికీకి మీవంటి సభ్యుల అవసరం ఎంతైనా ఉంది. --[[సభ్యుడు:వైఙాసత్య|వైఙాసత్య]] 22:20, 10 మే 2007 (UTC)
 
== కొత్త వ్యాసపు పెట్టె ==
 
నా పేజీలో ఉన్న కొత్తవ్యాసం సృష్టించే పెట్టెకు తెలుగు లిపి స్క్రిప్టును జతచేయలేదు. కాబట్టి ఆంగ్లంలోనే అకరాలు వస్తాయి. ప్రస్తుతానికి "అన్వేషణ" పెట్టె మరియు మార్పులు చేసే పెట్టెలో మాత్రమే తెలుగులో టైపు చేయగలుగుతారు. త్వరలోనే ఈ పెట్టెను కూడా దానికి కలుపుతాను. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చర్చ]] • [[Special:Contributions/Mpradeep|దిద్దుబాట్లు]] • [[User:Mpradeep/సంతకం|మార్చు]])</small> 09:50, 11 మే 2007 (UTC)
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/99729" నుండి వెలికితీశారు