చలికాలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''చలికాలం''' [[సంవత్సరం]] యొక్క ఉష్ణ వాతావరణాలలోని అన్ని కాలాలలోకి [[చలి]]గా ఉండే కాలం, ఇది వానాకాలమునకు మరియు ఎండాకాలమునకు మధ్య వస్తుంది. [[సూర్యుడు]] భూమి యొక్క అక్షానికి దూరంగా అర్ధ గోళంలో ఉండటం వలన ఈ విధంగా సంభవిస్తుంది.
 
 
==వింటర్==
వింటర్ అత్యంత చల్లదనం ఉండే సమయం. ఇది నాలుగు సీజన్లలో ఒకటి. వింటర్ శరదృతువు తర్వాత మరియు వసంతరుతువుకు ముందు వస్తుంది. ఉత్తర అర్థగోళంలో శీతాకాలపు కాలం సాధారణంగా డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22. దక్షిణ అర్థగోళంలో శీతాకాలపు కాలం సాధారణంగా జూన్ 21 లేదా జూన్ 22.
 
 
[[వర్గం:చలికాలం]]
"https://te.wikipedia.org/wiki/చలికాలం" నుండి వెలికితీశారు