భోగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<small>భోగిమంటలు సినిమా కొరకు చూడండి [[భోగిమంటలు (సినిమా)]]</small>
'''భోగి''' లేదా '''భోగి పండుగ''' అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు [[పెద్ద పండుగ]]గా జరుపుకునే మూడు రోజుల పండుగలో మొదటిరోజును భోగి అంటారు.
 
'''భోగి''' లేదా '''భోగి పండుగ''' అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు [[పెద్ద పండుగ]]గా జరుపుకునే మూడు రోజుల పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది.
 
==భోగి మంటలు==
[[చలికాలం]]లో అత్యంత [[చలి]]గా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలికాచుకుంటారు, ఈ మంటలనే '''భోగి మంటలు''' అంటారు.
 
==కొత్త బట్టలు==
ఈ పండుగనాడు ఆంధ్రులు కొత్తబట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగిమంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దలు భోగిమంటల సెగతో కాచుకున్న వేడినీటితో లేదా మామూలు నీటితో స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.
 
==ముగ్గులు==
 
 
"https://te.wikipedia.org/wiki/భోగి" నుండి వెలికితీశారు