అశ్వమేధ యాగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. మరి మూడు గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడి వేసి కట్టి ఋగ్వేదాన్ని RV1.6.1,2 (YV VSM 23.5,6) పఠిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని స్నానమాడించి, మహారాణీ మరియు తన పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనమాచరిస్తారు. మహారాణీ ముందు కాళ్ళను, పరిచారికలు కడుపు భాగాన్ని, వెనుక కాళ్ళను అభ్యంగనమాచరిస్తారు. అశ్వము తల, మెడ, తొకలను బంగారు ఆభరణములతో అలంకరిస్తారు. నిర్వాహకుడు గుర్రానికి రాత్రి నైవేద్యాన్ని సమర్పిస్తాడు.
 
After this, the horse, a hornless he-[[goat]], a wild ox (''go-mrga'', ''[[Bos gavaeus]]'') are bound to sacrificial stakes near the fire, and seventeen other animals are attached to the horse. A great number of animals, both tame and wild, are tied to other stakes, according to a commentator 609 in total (YV VSM 24 consists of an exact enumeration).
 
ఆ తర్వాత గుర్రాన్ని, ఒక కొమ్ములులేని మగ మేకను, ఒక గోమృగాన్ని(అడవి బర్రె)ని అగ్ని గుండానికి దగ్గరగా బలి పీఠానికి కట్టి వేస్తారు. ఇంకా 17 జంతుబవులను గుర్రనికి కడతారు. ఇంకా చాలా పెంపుడు మరియు అడవి జంతువులను (ఒక వ్యాఖ్యాత ప్రకారం మొత్తం 609 జంతువులు)వేర్వేరు బలి పీఠాలకు కట్టి వేస్తారు(YV VSM 24 consists of an exact enumeration).
Then the horse is slaughtered (YV VSM 23.15, tr. Griffith)
 
అప్పుడు ఆ గుర్రాన్ని బలి చేస్తారు(YV VSM 23.15, tr. Griffith)
:Steed, from thy body, of thyself, sacrifice and accept thyself.
:Thy greatness can be gained by none but thee.
 
మహా రాణీ, మిగతా రాణులను ఆచార బద్దంగా ఏడవడానికి పిలుస్తుంది. రాణులు మంత్రాలు చదువుతూ గుర్రం శవం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. తతిమ్మా రాణులు అశ్లీలాను ఉచ్చరిస్తూ ఉంటే మహారాణీ గుర్రం శవంతో భోగించినట్లుగా అనుకరణ చేస్తుంది.
The chief queen ritually calls on the king's fellow wives for pity. The queens walk around the dead horse reciting mantras. The chief queen then has to mimic copulation with the dead horse, while the other queens ritually utter obscenities.
 
మరుసటి రోజు పొద్దున, ఋత్వికులు మహరాణీ ను రాత్రి గుర్రంతో గడిపిన ప్రదేశం నుంచి అశ్లీల పదాలను శుద్ధి చేసే''దధిక్ర'' శ్లోకాలతో (RV 4.39.6, YV VSM 23.32)లేపుకొస్తారు.
 
On the next morning, the priests raise the queen from the place where she has spent the night with the horse. With the ''Dadhikra'' verse (RV 4.39.6, YV VSM 23.32), a verse used as a purifier after obscene language.
 
The three queens with a hundred golden, silver and copper needles indicate the lines on the horse's body along which it will be dissected. The horse is dissected, and its flesh roasted. Various parts are offered to a host of deities and personified concepts with cries of ''svaha'' "all-hail". The ''Ashvastuti'' or Eulogy of the Horse follows (RV 1.162, YV VSM 24.24–45), concluding with:
"https://te.wikipedia.org/wiki/అశ్వమేధ_యాగం" నుండి వెలికితీశారు