పెద్దాపురం మండలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
== భౌగోళికం ==
పెద్దాపురం 17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది<ref name=geo>[http://www.fallingrain.com/world/IN/2/Peddapuram.html ఫాలింగ్ రెయిన్ జీనోమిక్స్ సంస్థ - పెద్దాపురం]</ref>. సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
==ప్రముఖులు==
 
*[[అంజలీదేవి]]
== జనాభా ==
[[2001]] జనాభా లెక్కల ప్రకారం పెద్దాపురం మండల జనాభా 1,18,045 . ఇందులో 50.1% పురుషులు, 49.9% స్త్రీలు ఉన్నారు. పెద్దాపురం మండలం లో అక్షరాస్యతా శాతం 61.29%, ఇది మన జాతీయ అక్షరాస్యతాశాతం 59.5% కన్నాకూడా ఎక్కువ: అందులో పురుషుల అక్షరాస్యతా శాతం 64.11%, మరియు స్త్రీల అక్షరాస్యతా శాతం 58.47%.
"https://te.wikipedia.org/wiki/పెద్దాపురం_మండలం" నుండి వెలికితీశారు