వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
* సంభాషణ మీరు మొదలు పెట్టేటపుడు, ఇతరుల చర్చా పేజీలో రాసి, వాళ్ళు అక్కడే సమాధానం ఇవ్వవచ్చని చెప్పండి.
 
== చర్చాచర్చాపేజీలను పేజీలను బద్రపరిచేభద్రపరిచే విధానం ==
అప్పుడప్పుడూ వికీపీడియాలో చర్చాపేజీలు చాలా పెద్దవయిపోతుంటాయి. అలాంటప్పుడు చర్చా పేజీలలోని పాత వివరాలను ఇంకొక అనుబంభ పేజీలో బధ్రపరుస్తూ ఉంటారు. ఇలా బధ్రపరచటానికి సాధారణంగా కింద వివరించిన పద్దతిని ఉపయోగిస్తారు.