1,27,902
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) చి (Kvr.lohith వారము (పం చాంగములో) పేజీని వారము (పంచాంగము)కి దారిమార్పు లేకుండా తరలించారు) |
K.Venkataramana (చర్చ | రచనలు) (+వర్గం:కాలం; +వర్గం:జ్యోతిష్యం (హాట్కేట్ ఉపయోగించి)) |
||
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR . ఒక రోజుకు 24 హోరాలుంటాయి. ఆ హోరా లకు (గంట) ఏడింటికి ఏడు పేర్లున్నాయి. ఆవి....... వరుసగా... (ఈ వరుసలోనే) శని...గురువు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి. ఉదాహరణకు:.... ఆది వారము రవి హోరాతో ప్రారంబమయినచో మూడు ఆవర్తనాలు పూర్తికాగా అనగా 21 హోరాలు పూర్తి కాగ 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది. ఆతర్వాత హోరా 25వ హోరా... అనగా మరుదినము మొదటి హోరా దానిపేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంబ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంబ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది. చంద్ర హోరాతో ప్రారంబమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిదిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన ఏర్పడతాయి. ఇంత నిర్థిష్టమైన పద్దతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సాంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది.
[[వర్గం:కాలం]]
[[వర్గం:జ్యోతిష్యం]]
|