ఒమర్ ఖయ్యాం: కూర్పుల మధ్య తేడాలు

చిత్రం చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| era = [[ఇస్లామీయ స్వర్ణయుగం]]
| color = #B0C4DE
 
<!-- Image and Caption -->
 
| image_name = Omar Khayyam Profile.jpg
| image_caption = నైషబూర్ లోని ఖయ్యాం సమాధివద్ద, చిత్రం
 
<!-- Information -->
| name = '''ఒమర్ ఖయ్యాం''' |
Line 21 ⟶ 18:
| notable_ideas =
}}
[[బొమ్మ:Kayamu01 (1).jpg |thumb|right|250px|ఖయ్యాము సమాధిని వర్ణిస్తూ వ్రాసిన పద్యము]]
{{సూఫీ తత్వము}}
'''గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఒమర్ ఇబ్న్ ఇబ్రాహీం ఖయ్యాం నేషాబూరి''' ([[పర్షియన్]]: غیاث الدین ابو الفتح عمر بن ابراهیم خیام نیشابوری), [[ఇరాన్]] లోని [[నేషాపూర్]] లో( [[మే 18]], [[1048]] న జన్మించాడు.- [[డిసెంబరు 4]], [[1131]])) న మరణించాడు. ఇతను పర్షియన్ కవి, గణిత శాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ పండితుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు. ఇతనికి ''ఒమర్ ఖయ్యామీ'' అని కూడా పిలిచేవారు. <ref> ఈయన [[ఇరాన్]] లోని [[నేషాపూర్]] లో జన్మించాడు.
{{cite encyclopedia
|title = Omar Khayyam
Line 37 ⟶ 35:
|publisher =The MacTutor History of Mathematics archive
}}
</ref>. ఇతను కవిగా ప్రసిద్ధి. ఇంకనూ [[రుబాయి]]లకు ప్రసిద్ధి. ఇతని రుబాయీలు ''రుబాయియాత్ ఎ ఖయ్యాం'' అనే సంకలనం తో ప్రసిద్ధి. ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్ వీటిని తర్జుమా చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇతను గణిత శాస్త్రము, ఆల్‌జీబ్రా జియోమెట్రీ లలో ప్రసిద్ధి. <ref name=mactutor>
</ref>.
[[బొమ్మ:Kayamu01 (1).jpg |thumb|right|250px|ఖయ్యాము సమాధిని వర్ణిస్తూ వ్రాసిన పద్యము]]
ఇతను కవిగా ప్రసిద్ధి. ఇంకనూ [[రుబాయి]]లకు ప్రసిద్ధి. ఇతని రుబాయీలు ''రుబాయియాత్ ఎ ఖయ్యాం'' అనే సంకలనం తో ప్రసిద్ధి. ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్ వీటిని తర్జుమా చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇతను గణిత శాస్త్రము, ఆల్‌జీబ్రా జియోమెట్రీ లలో ప్రసిద్ధి. <ref name=mactutor>
{{cite web
|title = Omar Khayyam
Line 45 ⟶ 41:
|publisher =The MacTutor History of Mathematics archive
}}
</ref>. ఇతను [[కేలండర్]] తయారుచేశాడు. [[నికోలస్ కోపర్నికస్|కోపర్నికస్]] ప్రతిపాదించిన చాలాకాలం ముందే [[సూర్యకేంద్ర సిద్ధాంతం|సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని]] ప్రతిపాదించాడు.
==జీవిత్ విశేషాలు==
 
ఖయ్యాము అనునది కవియొక్క కలం పేరు(తఖుల్లసస్ నామము/pen name). ఆ కాలములో సాహిత్య రచన చెయ్యు పారసీక కవులందరు సాధారనంగా కలంపేరు/మారు పేరు/pen name తో రచనలు చెయ్యడం పరిపాటి. [[ఫిరదౌసి]], [[హాఫిజ్ షీరాజి|హాఫిజ్]] , అత్తారి, సాది, జామి, అనునవి ఇటువంటి మారు పేరులే.
 
Line 58 ⟶ 54:
 
== సంస్మరణాలు ==
 
[[1970]] లో [[చంద్రుడు|చంద్రుడి]] పై గల ఒక [[:en:Crator|క్రేటర్]] కు 'ఒమర్ ఖయ్యాం క్రేటర్' అని పేరు పెట్టారు.
[[1980]] లో [[సోవియట్ యూనియన్]] కు చెందిన ల్యూడ్‌మిలా జురవ్‌ల్యోవా కనుగొనిన ఒక సూక్ష్మగ్రహానికి 3095 ఒమర్ ఖయ్యాం అనే పేరు పెట్టారు. <ref>[http://books.google.com/books?hl=ru&q=3094+Chukokkala Dictionary of Minor Planet Names - p.255]</ref>
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ఖయ్యాం" నుండి వెలికితీశారు