"ఫ్రెడరిక్ ఎంగెల్స్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: {{Infobox philosopher | region = పాశ్యాత్య తత్వం | era = 19వ శతాబ్దపు తత్వం | image = Engels.jpg | ca...)
 
| signature = Friedrich Engels Signature.svg
}}
 
ఫ్రెడరిక్ ఎంగెల్స్ (German: [ˈfʁiːdʁɪç ˈɛŋəls]; 28 నవంబరు 1820 – 5 ఆగష్టు 1895) ఒక జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త, మరియు కార్ల్ మార్క్స్ తోపాటు మార్క్సిస్టు సిద్ధాంతానికి పితామహుడు. 1845లో తన వ్యక్తిగత పరిశీలనలు, పరిశోధన ఆధారంగా ఇంగ్లాండులోని కార్మిక వర్గాల యొక్క స్థితి గతులుపై పుస్తకాన్ని ప్రచురించాడు. 1848లో కార్ల్ మార్క్సుతో పాటు కమ్యూనిస్టు మానిపెస్టోని రచించాడు, ఆ తరువాత [[దాస్ క్యాపిటల్]] రచించడానికి మరియు పరిశోధించుటకు మార్క్సుకు ఆర్థికంగా తన సహాయాన్ని అందించాడు.
987

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/998477" నుండి వెలికితీశారు