సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

చి +విలీనం
పంక్తి 1:
{{విలీనము ఇక్కడ|సమాచార హక్కు చట్టం}}
[[ప్రభుత్వము| ప్రభుత్వ]] కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే '''సమాచార హక్కు''' (Right to Information). [[12 అక్టోబర్]] [[2005]] తేదీన ఈ '''సమాచార హక్కు చట్టం''' (Right to Information Act) * <ref>[http://www.persmin.nic.in/RTI/welcomeRTI.htm సమాచారహక్కు ప్రభుత్వవెబ్ సైట్]</ref> భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు [[పార్లమెంటు]], లేక [[విధాన సభ]] లేక [[విధాన పరిషత్]] సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ [[చట్టం]] ద్వారా ప్రజలందరికి కలిగింది,. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 16 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి.
 
"https://te.wikipedia.org/wiki/సమాచార_హక్కు" నుండి వెలికితీశారు