"వికీపీడియా:వికీ సాంప్రదాయం" కూర్పుల మధ్య తేడాలు

చి
* మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా చెప్పండి. మరీ ముఖ్యంగా చర్చలో గత వ్యాఖ్యకు సమాధాన మిచ్చేటపుడు
** గత వ్యాఖ్యను ఉదహరిస్తే మంచిది. మీరా వ్యాఖ్యను ఎలా అర్థం చేసుకున్నారో రాస్తే మరింత మంచిది. అవతలి వారి అభిప్రాయం తప్పని రాసేటపుడు మీరు వారిని సరిగా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చని ముందే రాయండి.
* సభ్యులకు గానీ, వారి దిద్దుబాట్లకు గానీ ''పేర్లు పెట్టకండి''. వారిపై ''[[వికీపీడియా:వ్యక్జ్తిగతవ్యక్తిగత దాడులు కూడదు|వ్యక్తిగత దాడులు చెయ్యకండి]]''.
**"పిచ్చి రాతలు", "తప్పుడు రాతలు" వంటి మాటలు రాయకండి. అటువంటి మాటలు అవతలి వారిని బాధిస్తాయి. చర్చ సాఫీగా జరగదు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/998714" నుండి వెలికితీశారు