వికీపీడియా:వికీ సంప్రదాయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
**ప్రజలు మిమ్మల్ని చూడలేరు, మీ మూడ్ ఎలా ఉందో వారికి తెలియదు. కఠినమైన, పరుషమైన పదజాలం దురుసుగా అనిపిస్తాయి. మీరు ఎంచుకునే పదజాలం విషయంలో జాగ్రత్తగా ఉండండి — ఇతరులు అర్థం చేసుకునేది, మీరు చెప్పదలచుకున్నది కాకపోవచ్చు.
* చర్చాపేజీల్లో [[వికీపీడియా:సంతకం|సంతకం చెయ్యండి]] (వ్యాసాల్లో కాదు!).
* [[వికీపీడియా:రచయితలకు సూచనలుఏకాభిప్రాయం|ఓ అంగీకారానికి రావడం కోసం ప్రయత్నించండి]].
* విషయంపై వాదించండి, వ్యక్తులపై కాదు.
* ప్రశ్నల నుండి తప్పుకోకండి.