పట్టు పురుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
ఈ పద్ధతిలో, కలుపు మొక్కలను సూర్యరశ్మి సోకకపోవడం వలన పూర్తిగా నిర్మూలించవచ్చు. మొలకలు ఎదుగుతున్న దశలో (నాలుగు నెలలు) పూర్తి కాలంలో కలుపు తీసే అవసరమే రాదు. ఈ విధంగా, మనుషులను ఏర్పాటు చేసి తీసే కలుపు మొక్కలకయ్యే అధిక ఖర్చు కలిసి వస్తుంది.
ఎదుగుతున్న మల్బరీ మొక్కలతో పాటు పోటీగా కలుపు మొక్కలు లేకపోవడం వలన, మల్బరీ మొక్కలు నేలలోని పోషకాలన్నీ అవే వాడుకుని, ఎక్కువ శక్తితో ఎదిగి మంచి శ్రేష్టత కలిగిన మొక్కలను అందిస్తాయి. వేరే పద్ధతుల వలె కాక నీటి సదుపాయాన్ని 50 శాతం తగ్గించవచ్చు. ఎందుకంటే నేల పై పరచిన పాలీధీన్ కవర్ నేల ఉష్ణోగ్రత్తను సాధ్యమైనంతగా తగ్గించి వేస్తుంది. మరియు నీటిని ఆవిరి కాకుండ నిరోధిస్తుంది. అందువలన, నేల తేమ సంరక్షింపబడుతుంది.
'''రాబడి'''<br />
రాబడి: - ఈ పద్ధతిలో నాలుగు నెలల కాలంలో,ఎకరానికి 2.30 నుండి 2.40 లక్షల మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఇతర పద్ధతుల కంటె ఈ విధానంలో, సగటు ఆదాయం 50000/- రూలు అధికంగా వస్తుంది.
 
[[వర్గం:కీటకాలు]]
"https://te.wikipedia.org/wiki/పట్టు_పురుగు" నుండి వెలికితీశారు