పట్టు పురుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
'''రాబడి'''<br />
ఈ పద్ధతిలో నాలుగు నెలల కాలంలో,ఎకరానికి 2.30 నుండి 2.40 లక్షల మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఇతర పద్ధతుల కంటె ఈ విధానంలో, సగటు ఆదాయం 50000/- రూలు అధికంగా వస్తుంది.
 
== చౌకి పెంపకం ==
 
'''చౌకి పెంపకం అంటే ఏమిటి?'''
పట్టు పరిశ్రమలో మొద టి రెండు దశలను చావ్కీ అంటారు. చావ్కీ స్థాయిలో సక్రమ పద్ధతుల్ని అవలంభించకపోతే పట్టుఉత్పత్తి నాణ్యమైనది గా ఉండక నష్టాలకు దారితీసే పరిస్థితి రావచ్చు. అందుచేత పట్టు పరిశ్రమలో చావ్కీ ప్రధాన ఘట్టం. ఉష్ణోగ్రత, తేమ, పారిశుద్యం, లేత మల్బరీ ఆకుల నాణ్యత, మంచి పెంపక వసతులు, అన్నిటికంటే మంచి సాంకేతిక నైపుణ్యత చావ్కీ పెంపకంలో ప్రముఖ స్థానం వహిస్తాయి.
 
'''వాణిజ్య స్థాయిలో చావ్కీ పెంపకం కేంద్రాలు'''
మైసూరులోని సి.ఎస్.ఆర్.టి.ఐ. లో సంవత్సరానికి 1,60,000 (డి . ఎఫ్. ఎల్.) సామర్థ్యం గల ఆరోగ్యవంతమైన చావ్కీ పెంపక మోడ్ల్ను ఉంచారు. ఈ కేంద్రంలో జట్టుకు 5000 డి. ఎఫ్. ఎల్. చొప్పున ఏడాది కి 32 జట్లుగా పట్టు పరిశ్రమలో అనుభవాన్ని సంపాదిస్తారు. ఈ విధంగా రెంళ్ళు జయప్రదంగా నిర్వహించిన తరువాత ఇటువంటి వాటిని దేశంలో ఇతర పెద్ద పెద్ద పట్టు పరిశ్రమ కేంద్రాలలో కూడా ఎర్పాటు చేస్తారు.
 
'''వాణిజ్య స్థాయిలో చావ్కీ పెంపకానికి కావల్సినవి'''
* ప్రత్యేక నీరు పారుదల సౌకర్యం కలిగిన మల్బరీ తోట వాణిజ్య చావ్కీ కేంద్రానికి చేరి వుండాలి. పట్టుపురుగుల పెంపకానికి కావలసిన గదులు తప్పనిసరిగా ఉండాలి. పెంపకానికి అవసరమయ్యే చంద్రి క వంటి పరికరాలు, శాస్త్రీయ శిక్షణ పొంది న తరువాత అనుభవం సంపాదించిన సాంకేతిక సిబ్బంది ఉండాలి.
* చావ్కీ 80 నుండి 100 మంది కి చెందిన 120 నుండి 150 ఎకరాలలో వున్న మల్బరీ తోటల నుండి మాత్రమే పట్టుపురుగు గుడ్లను సేకరించాలి.
 
'''వాణిజ్య చావ్కీ కేంద్రాల వల్ల లాభాలు'''
* ఎప్పుడూ ఒకే రీతిగా మంచి పట్టు గూళ్ళు దిగుబడిని ఇవ్వడానికిగాను ఆరోగ్యకరమైన చిన్న పురుగులు పొందడానికి అవకాశం ఉంది.
* ఎప్పుడూ ఒకే రీతిగా ఆరోగ్యకరమైన గూళ్ళను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
* అంటురోగాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది.
* గుడ్లు బాగా పొదగడానికి అవకాశం ఉంది.
* పెంపక సమయంలో పురుగుల శాతం తగ్గకుండా దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది.
 
 
[[వర్గం:కీటకాలు]]
"https://te.wikipedia.org/wiki/పట్టు_పురుగు" నుండి వెలికితీశారు