దాడి గోవిందరాజులు నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దాడి గోవిందరాజులు నాయుడు''' 1909, ఆగష్టు 27న జన్మించారు. ఈయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి, న్యాయవాది, [[ఆంధ్ర నాటక కళా పరిషత్తు], ఆంధ్ర నాటక సంగీత అకాడమి సభ్యులు.
 
ఆయన విద్యాభ్యాసం [[విజయవాడ]], [[కాకినాడ]], [[మదరాసు]] లలో సాగింది. 1930లో న్యాయశాస్త్రం పట్టా పుచ్చుకొని 1932లో మచిలీపట్నంలో న్యాయవాదిగా పనిచేశారు.