వెర్మాంట్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 142 interwiki links, now provided by Wikidata on d:q16551 (translate me)
image
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Interstate 89 northbound, Hartford VT.jpg|thumb|right|250px]]
వెర్మాంట్ [[అమెరికా]] సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య భాగం లో [[నవీన ఇంగ్లండు]]లో ఉన్నది. ఈ రాష్ట్రం అమెరికా రాష్ట్రాలన్నింటిలోకీ ద్వితీయ అత్యల్ప జన సాంద్రత కలిగి ఉన్నది.(ప్రథమ స్థానం [[వ్యోమింగ్]]ది). వెర్మాంట్ కు దక్షిణాన [[మస్సాచుసెట్స్]], తూర్పున [[నవీన హాంప్ షైర్]], పడమరగా [[న్యూయార్క్]], ఉత్తరాన [[కెనడా]] భూభాగం [[క్యూబెక్]] ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/వెర్మాంట్" నుండి వెలికితీశారు