హాహాహూహూ: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 1:
హాహాహూహూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల. ఇది సోషియో ఫాంటసీ విభాగానికి సంబంధించిన నవల.
== రచన నేపథ్యం ==
హాహాహూహూ నవల రచనాకాలం 1952గా భావిస్తున్నట్టు గ్రంథకర్త కుమారుడు, నవల సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెప్తూండగా లిపిబద్ధమైన ఈ నవలను ఎవరు లిపిబద్ధం చేశారన్నది సమాచారం, ప్రథమ ముద్రణ సంవత్సరం తెలియదని పావనిశాస్త్రి తెలిపారు. ఈ నవల1982లో ఆంధ్రజ్యోతి - సచిత్ర వార పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఈ పుస్తకం ఏడవ ముద్రణ 2006లో జరిగింది. 2013లో మరో ముద్రణ జరిగింది.
 
== ఇతివృత్తం ==
"https://te.wikipedia.org/wiki/హాహాహూహూ" నుండి వెలికితీశారు