హాహాహూహూ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సవరణ |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
హాహాహూహూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల. ఇది సోషియో ఫాంటసీ విభాగానికి సంబంధించిన నవల.
== రచన నేపథ్యం ==
[[హాహాహూహూ]] నవల రచనాకాలం 1952గా భావిస్తున్నట్టు గ్రంథకర్త కుమారుడు, నవల సంపాదకుడు, ప్రచురణకర్త [[విశ్వనాథ పావనిశాస్త్రి]] పేర్కొన్నారు. [[విశ్వనాథ సత్యనారాయణ]] ఆశువుగా చెప్తూండగా లిపిబద్ధమైన ఈ నవలను ఎవరు లిపిబద్ధం చేశారన్నది సమాచారం, ప్రథమ ముద్రణ సంవత్సరం తెలియదని పావనిశాస్త్రి తెలిపారు. ఈ నవల1982లో ఆంధ్రజ్యోతి - సచిత్ర వార పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఈ పుస్తకం ఏడవ ముద్రణ 2006లో జరిగింది. 2013లో మరో ముద్రణ జరిగింది.<ref>హాహాహూహూ నవల(2013, శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రచురణ)లో ఒకమాట శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్</ref>
== ఇతివృత్తం ==
|