క్రోధం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భావోద్వేగాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
కోపాన్ని ప్రదర్శించడంలో వ్యక్తిగత వైవిద్యాలే కాకుండా ఒక సమష్ఠి ప్రయోజనం కోసం సామూహికంగా కోపాన్ని ప్రదర్శించే రూపాలు కూడా ఉంటాయి. బందులు, ధర్నాలు, పెన్నుదింపు(Pen down ) లాంటి కార్యక్రమాలు కూడా ఉమ్మడిగా కోపాన్ని ప్రదర్శించడమే. అలాగే ఒక జాతి లేదా వర్గం ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి సామూహికంగా చూపే ఉమ్మడి కోపమే సత్యాగ్రహం, విప్లవ పోరాటం, ఉగ్రవాదం లాంటి రాజకీయ పోరాట సిద్ధాంతాలు అవుతాయి.
 
[[వర్గం:{{భావోద్వేగాలు]]}
 
 
[[వర్గం:మానసిక శాస్త్రము]]
[[వర్గం:నవరసాలు]]
[[వర్గం:భావోద్వేగాలు]]
"https://te.wikipedia.org/wiki/క్రోధం" నుండి వెలికితీశారు