రావాడ సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: శాస్త్రవేత్తగా పేరుపొందిన '''రావాడ సత్యనారాయణ''' ఫిబ్రవరి 22, 1911న...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
శాస్త్రవేత్తగా పేరుపొందిన '''రావాడ సత్యనారాయణ''' [[ఫిబ్రవరి 22]], 1911న[[1911]]న వరంగల్[[వరంగల్లు]] నగరంలో జన్మించారు. లండన్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీ మరియు పీహెచ్‌డి పట్టా పొందారు. కొంతకాలం [[ఉస్మానియా విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయము]]లో భౌతికశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేసి ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. భౌతికశాస్త్రంలో పలు పరిశోధనలు చేసిన రావాడ సత్యనారాయణ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు. పలు గౌరవపదవులు పొందడమే కాకుండా దేశవిదేశాలలోని విశ్వవిద్యాలయాల ఫెలోషిప్‌లను కూడా అందుకున్నారు. [[సెప్టెంబరు 28]], 1980న[[1980]]న సత్యనారాయణ మరణించారు.
 
[[వర్గం:తెలుగు శాస్త్రవేత్తలు]]
[[వర్గం:సుప్రసిద్ధ తెలుగువారు]]
[[వర్గం:సుప్రసిద్ధ తెలంగాణ వ్యక్తులు]]
[[వర్గం:వరంగల్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1911జననాలు]]
[[వర్గం:1980 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/రావాడ_సత్యనారాయణ" నుండి వెలికితీశారు