ఆరోగ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
* మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) :
 
దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక మరియు సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది. ఒక వ్యక్తి (అతను లేక ఆమె) యొక్క సామర్ధ్యాన్ని గురించి తెలుసుకుని ఉండడం, జీవితంలో సంభవిస్తూ ఉండే సాధారణ శ్రమ, ఒత్తిడికి తట్టుకుని ఉండగలగడం, ఉత్పాదక శక్తితో పనిచేయగలగి ఉండడం మరియు అతను లేక ఆమె జాతికి తన వంతు తోడ్పాటును అందించడంతో ఉండే మానసిక ఆరోగ్యాన్ని ఒక మనో-కుశలతగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వర్ణిస్తుంది. ఇటువంటి వాస్తవిక దృష్టితో చూసినపుడు, మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది మరియు వ్యక్తి సమర్ధంవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేది.
==ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు==
===పౌష్టికాహారం===
Line 21 ⟶ 22:
* మానసిక వ్యాయామం :
* ధ్యానం :
 
==అనారోగ్యము==
మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్దికంగాను, స్వల్పం గా మార్పును తన జీవన-పరిష్థితులలో గమనిస్తే దానిని [[వ్యాధి]] లేక [[అనారోగ్యము]] (Ill-health) అని నిర్వచించవచ్చు .
"https://te.wikipedia.org/wiki/ఆరోగ్యం" నుండి వెలికితీశారు