జనవరి 22: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 157 interwiki links, now provided by Wikidata on d:q2275 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
* [[1918]]: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి
* [[1970]]: [[బోయింగ్ 747]] వాడుకలోకి వచ్చింది
* [[1992]]: [[నేతాజీ|సుభాష్‌చంద్రబోస్‌]] కు ప్రభుత్వం [[భారతరత్న]] పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
 
== జననాలు ==
 
* [[1882]]: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, [[అయ్యదేవర కాళేశ్వరరావు]]
* [[1885]]: ఆంధ్ర పితామహ, [[మాడపాటి హనుమంతరావు]]
 
== మరణాలు ==
* [[1666]] : [[తాజ్‌మహల్‌]] ను నిర్మించి చరిత్ర కెక్కిన [[షాజహాన్]] మ[[ ఆగ్రా కోట]] లో మరణం.
* [[1940]]: [[గిడుగు రామమూర్తి]], తెలుగు భాషావేత్త.
* [[1972]]: తెలంగాణా విముక్తి పోరాట యోధుడు, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, [[స్వామి రామానంద తీర్థ]]
"https://te.wikipedia.org/wiki/జనవరి_22" నుండి వెలికితీశారు